Posted on 2026-01-03 09:44:14
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ ప్రముఖ యోగా గురువుగుమలాపురం సత్యనారాయణ గత డిసెంబర్ నెలలో జరిగిన రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం యొక్క యోగ విజేతగా జిల్లా కి యోగ మీద కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన గుమలాపురం సత్యనారాయణ యోగ గురువుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ రెహమాన్ బొకే ఇచ్చి, శాలువాతో సత్కరించి మన జిల్లాలోని సమాజం అంతటికి యోగా ప్రాశస్త్యాన్ని తెలిపి ,అందరికీ ఆరోగ్యం ఆనందాలు ,సుఖ సంతోషాలు యోగ ద్వారా అందజేయాలని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సి.ఐ. కరుణాకర్ పాల్గొని అభినందనలు తెలియజేసినారు
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >