" /> ." /> ." />
| Daily భారత్
Logo




ఎన్నికల హామీలు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సర్పంచ్

News

Posted on 2026-01-03 03:58:07

Share: Share


ఎన్నికల హామీలు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సర్పంచ్

డైలీ భారత్, కాళోజివాడి: తాడ్వాయి మండలం కాళోజివాడి లో బండారి రాములు అనే వ్యక్తి నిన్న రాత్రి గుండె పోటు తో మృతి చెందగా , సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా "ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవం తో అంత్యక్రియలు జరుపుకోవాలని 5000 రూపాయలు" 

హామీ ఇచ్చిన విదంగా ఈరోజు బండారి రాములు కుటుంబ సభ్యులకు ఈరోజు  5000  రూపాయలు వారికి సహాయం చేయడం జరిగింది

ఈ పథకాన్ని ఐదేళ్లు ఇలాగే కొనసాగిస్తానని
చంద్రారెడ్డి, సర్పంచ్, కాళోజివాడి, తెలిపారు

కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికుమార్ వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు కులాపెద్దలు పాల్గొన్నారు

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >