| Daily భారత్
Logo




టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో మినహాయింపు అమలులోకి వస్తే రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు లభిస్తాయి : ఏ.వి.ఎన్. రెడ్డి

News

Posted on 2026-01-02 13:26:11

Share: Share


టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో మినహాయింపు అమలులోకి వస్తే రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు లభిస్తాయి : ఏ.వి.ఎన్. రెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్:శాసనమండలి సభ్యులు ఏ.వి.ఎన్. రెడ్డి శాసనమండలిలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే TET మినహాయింపు అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల్లో TETను తప్పనిసరి చేయడం వల్ల D.El.Ed, B.Ed పూర్తిచేసిన వేలాది అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం కూడా ఈ నిబంధన ఉపాధ్యాయ నియామకాలకు అడ్డంకిగా మారుతోందన్నారు.

ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇప్పటికే వినతిపత్రం సమర్పించామని, రైట్ టు ఎడ్యుకేషన్ చట్ట సవరణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని ఏ.వి.ఎన్. రెడ్డి చెప్పారు. ఇది ఉపాధ్యాయుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలకమైన విషయం అని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆయన సూచించారు.

TETలో మినహాయింపు అమలులోకి వస్తే రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి మినహాయింపులు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంలోని సెక్షన్ 23(2) ప్రకారం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చే వెసులుబాటు ఉందని ఏ.వి.ఎన్. రెడ్డి తెలిపారు.

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >