Posted on 2026-01-02 13:14:11
డైలీ భారత్, నిజామాబాద్: నగరంలోని పులాంగ్ వద్ద బైక్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని పులాంగ్ ప్రాంతంలోని వంశీ ఇంటర్నేషనల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్‌లో నుంచి ఓ వ్యక్తి బైక్‌పై బయటకు వస్తూ రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్‌పైన ఉన్న వ్యక్తి పక్కకు దూకేశాడు. అనంతరం అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక యంత్రం ద్వారా మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >