| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 130పట్టివేత : సీ.పి. సాయి చైతన్య

డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 130పట్టివేత : సీ.పి. సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో  నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్, నిజామాబాదు ట్రాఫిక్ విభాగం లో తనిఖీ ల్లో 130 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని సీపి. పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్. తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన వెల్లడించారు.

Previous ఫిబ్రవరి 1 నుంచి భారీగా పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు
Next స్నేహ సొసైటీలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ADVERTISEMENT