| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రారం గ్రామ సర్పంచ్ యాదిరెడ్డి

కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రారం గ్రామ సర్పంచ్ యాదిరెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం రుద్రారం గ్రామ సర్పంచ్ యాదిరెడ్డి వార్డు సభ్యులు గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి,ఎమ్మెల్యే కాలే యాదయ్య,మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారు పార్టీలోకి ఆహ్వానించి, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Previous కొత్తగూడెం సొసైటీ మాజీ అధ్యక్షులు మండే హన్మంతరావు తల్లి దశదిన కర్మల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల
Next క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT