| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొత్తగూడెం సొసైటీ మాజీ అధ్యక్షులు మండే హన్మంతరావు తల్లి దశదిన కర్మల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల

కొత్తగూడెం సొసైటీ మాజీ అధ్యక్షులు మండే హన్మంతరావు తల్లి దశదిన కర్మల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల

డైలీ భారత్, కొత్తగూడెం:కొత్తగూడెం కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు మండే హన్మంతరావు తల్లి సీతమ్మ ఇటీవల మరణించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం లో ఆమె స్వగృహంలో జరిగిన దశదిన కర్మ కార్యక్రమంలోరాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుపాల్గొని, నివాళులర్పించారు. ఆమె కుమారులు, కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కాంగ్రెస్ నాయకులు మహీపతి రామలింగం, యర్రంశెట్టి ముత్తయ్య, కోండం వెంకన్న గౌడ్, పైడిపల్లి మహేష్, Y వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Previous తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పటినుంచంటే
Next కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రారం గ్రామ సర్పంచ్ యాదిరెడ్డి
ADVERTISEMENT