| Daily భారత్
Logo




కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు..

News

Posted on 2025-12-24 15:37:01

Share: Share


కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర వనరులపైన అవగాహనలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండటం రాష్ట్రాభివృద్ధికి అవరోదమేనని నిజామాబాద్ జిల్లా భారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు అన్నారు. కేసీఆర్ సందించిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తికమకపడి తప్పుడు మాటలు మాట్లాడటం ముఖ్యమంత్రి హోదాకు తగదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ వేసిన ప్రగతి గీతికలు రేవంత్ పాలనలో నీటిమీద రాతలు అవుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ జల వనరులు మళ్ళీ ఆంధ్రపాలకుల పరం చేస్తున్న దానికి రేవంత్ సమాధానం ఇవ్వకుండా బజారు భాషలో కేసీఆర్ పై నోరు జారడం తెలితక్కున తనమేనని ఆయన తెలిపారు. గోదావరి, కృష్ణ నదుల నీటిని ఒడిసిపట్టి పంట పొలాలకు మల్లించిన కేసీఆర్ కు రేవంత్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని అన్నారు. తెలంగాణ పై చిత్తశుద్ధి ఉన్న కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ములేక గాలి మాటలు మాట్లాడడం రేవంత్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవలన్నారు. కేసీఆర్ అనే ఆకాశంపై ఉమ్మివేస్తే, ఆ ఉమ్ము రేవంత్ రెడ్డి పైనే పడుతుందనే నానుడి రేపటి నాడు నిజం అవుతుందని ఆయన  తెలిపారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >