| Daily భారత్
Logo




బి యస్ రామయ్య నగర్ ఇసుక క్వారీ కాంట్రాక్టర్ ఆగడాలు అరికట్టాలి : చర్ల ఆదివాసీ సంఘాల జేఏసీ

News

Posted on 2025-12-23 14:59:32

Share: Share


బి యస్ రామయ్య నగర్ ఇసుక క్వారీ కాంట్రాక్టర్ ఆగడాలు అరికట్టాలి : చర్ల ఆదివాసీ సంఘాల జేఏసీ

 డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు బిఎస్ రామయ్య నగర్ గ్రామస్తులతో మాట్లాడి వారికి జరుగుతున్న అన్యాయాన్ని గమనించి కాంట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తుల తో గుండగిరి చేస్తూ సొసైటీ సభ్యుల అనుమతి లేకుండా కొంతమంది సభ్యులతో కుమ్మక్కై ఇసుకను డంపింగ్ చేస్తూ ఆగడాలు సృష్టిస్తున్నాడని,అదేవిధంగా మహా గ్రామసభ తీర్మానం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కొందరు సభ్యులు కాంట్రాక్టర్ కి కొమ్ము కాస్తూ  సొసైటీలో ఉన్న 49 మంది సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా ఇసుక డంపు చేసి ఆదివాసీ మహిళల ఉపాధిని దెబ్బతీస్తున్న కాంట్రాక్టర్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని, మహా గ్రామసభ తీర్మానం తర్వాత పాలకవర్గo ఏర్పడిన తర్వాత ఇసుక క్వారీ ప్రారంభించాలని, ప్రస్తుతం కాంట్రాక్టర్ గా ఉన్న అగ్రిమెంట్ ను రద్దు చేయాలని.అలాగే డి సి ఓ ఆఫీస్ లో పెట్టిన దరఖాస్తును పరిశీలించిన తర్వాతే బిఎస్ రామయ్య నగర్ ఇసుక క్వారీ ప్రారంభించాలని, చర్ల ఆదివాసి జేఏసీ చర్ల తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయం పై ఉన్నత అధికారులు దృష్టి పెట్టాలని,ఆదివాసీ సేన రాష్ట్ర కో కన్వీనర్ యలకం. రామకృష్ణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఇర్ప. ప్రకాష్ చర్ల మండల మాజీ ఎంపీపీ గోంది. ముయన్న మాజీ సర్పంచ్ కారం. కన్నారావు ఆదివాసీ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ సోడి. సురేష్ పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >