| Daily భారత్
Logo




హుజూర్ నగర్ కొత్త బస్టాండులో కనీస సౌకర్యాలు కల్పించాలి

News

Posted on 2025-12-22 13:57:36

Share: Share


హుజూర్ నగర్ కొత్త బస్టాండులో కనీస సౌకర్యాలు కల్పించాలి

ఆర్టిఐ కార్యకర్త షేక్ మన్సూర్ అలీ

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో  కొత్త బస్టాండు ఆవరణలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్ తాళాలు వేసి ఉండటం వలన నిత్యం బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు మహిళలు వృద్ధులు దివ్యాంగులు మల మూత్రాల విసర్జన కోసం అనేక ఇబ్బందులు బాధలు పడుతున్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కొత్త బస్టాండు ఆధునీకరణకు నిధులు విడుదల చేసి ప్రయాణికులకు ప్రజలకు ఎలాంటి  అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుంటే సంబంధిత మున్సిపల్ ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రయాణికుల ఇబ్బందులను బాధలను పట్టించుకోకుండా  బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలం అవుతున్నారు. ప్రజా ప్రభుత్వంలో మున్సిపల్ అధికారులు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి  ప్రజలకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు బాధలు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజిక ఆర్టిఐ పర్యావరణ కార్యకర్త షేక్ మన్సూర్ అలీ సంబంధిత అధికారులను కోరారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >