| Daily భారత్
Logo




దమ్మపేట : ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

News

Posted on 2025-12-22 13:18:59

Share: Share


దమ్మపేట : ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

డైలీ భారత్ న్యూస్, దమ్మపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అని పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు  రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా మనం గణిత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి మ్యాథ్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా గణితంలో ఆటలు రంగవల్లిక నిర్వహించి ప్రథమ ద్వితీయ బహుమతులు వారికి అందించడం జరిగింది ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు మారేపల్లి రాజు ను ఘనంగా సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ గుడికారి కొమురయ్య శనిగరం నారాయణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు


Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >