| Daily భారత్
Logo




చంద్రంపేట ఉన్నత పాఠశాలలో ఘనంగా రామానుజన్ జయంతి వేడుకలు

News

Posted on 2025-12-22 13:12:39

Share: Share


చంద్రంపేట ఉన్నత పాఠశాలలో ఘనంగా రామానుజన్ జయంతి వేడుకలు

డైలీ భారత్ న్యూస్, చంద్రంపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస్ రామానుజన్ జయంతి వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మరియు గణిత ఉపాధ్యాయుడు కొండికొప్పుల రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ముందుగా రామానుజన్ ఫోటోకి దండ వేసి నివాళులు అర్పించారు..అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.. ఈ సందర్భంగా రామానుజన్ గారు గణితానికి అందించిన సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రవి,మధుసూదన్, ముంజ రమ,మిరియం, లత, త్రివేణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >