| Daily భారత్
Logo




గుడి పక్కనే ఉన్న వైన్స్ షాప్ నీ వెంటనే తొలగించాలి

News

Posted on 2025-12-19 12:55:14

Share: Share


గుడి పక్కనే ఉన్న వైన్స్ షాప్ నీ వెంటనే తొలగించాలి

దమ్మపేటలో నాగేంద్ర స్వామి గుడికి & జనావాసాల పక్కన ఉన్న వైన్స్ షాప్ నీ వెంటనే తొలగించాలి... దమ్మపేట బీజేపీ 

డైలీ భారత్ న్యూస్ దమ్మన్నపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో నాగేంద్ర స్వామి గుడి దగ్గర వైన్ షాపు నీ తీసేసి వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అశ్వారావుపేట ఎక్సైజ్ సిఐ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది,ఎప్పటి నుంచో ఎక్స్చేంజ్ అధికారులకు తెలియ పరుస్తున్న కూడా పట్టింపు లేదు,కొత్త టెండర్లు ద్వారా వైన్స్ షాప్ నీ దక్కించుకున్న వారు వెంటనే షాప్ నీ ఇక్కడ నుంచి తొలగించాలి,గుడి కి & జనావాసల మధ్య ఏర్పాటు చేసినటువంటి మద్యం షాప్ వల్ల ప్రజలకు,భక్తులకు ఇబ్బంది గా ఉన్నది,10 రోజులలో ఎక్సేంజ్ అధికారులు స్పందించనీ యడల బిజెపి పార్టీ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు,

ఈ కార్యక్రమంలో నాయకులు అసెంబ్లీ కన్వీనర్ గొట్టి పుల్ల శ్రీనివాసరావు,నియోజవర్గ నాయకులు తంబళ్ల రవి,జిల్లా నాయకులు కొలికపోగు ముసలయ్య, సోషల్ మీడియా కన్వీనర్ సోయం వెంకటేశ్వరరావు,బిజెపి మండల  నాయకులు తాళ్ల దుర్గయ్య పాల్గొనడం జరిగింది.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >