Posted on 2025-12-16 10:55:08
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 12వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న కొమ్ము మహేష్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.12వ వార్డులో నివసిస్తున్న ఓటర్లందరూ నా విజయం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.రేవూరు గ్రామ పంచాయతీకి నిస్వార్థంగా సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని అభ్యర్ధించారు. వార్డు అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కొమ్ము మహేష్ ఓటర్లను కోరారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >