| Daily భారత్
Logo




శ్రీరంగాపూర్ గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ ను సన్మానించిన ఆశన్నగారి మధుకర్ రెడ్డి

News

Posted on 2025-12-13 04:39:43

Share: Share


శ్రీరంగాపూర్ గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ ను సన్మానించిన ఆశన్నగారి మధుకర్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : కొందుర్గ్ మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన బ్యాగరి రమేష్, ఉప సర్పంచ్ సయ్యద్ ముస్తఫా వార్డు మెంబర్ లను శుక్రవారం  షాద్ నగర్ నియోజకవర్గం యువజన సంఘం అధ్యక్షులు ఆశన్నగారి  మధుకర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపసర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్ , ఉపసర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేస్తాం అని అన్నారు . గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ సాదిక్,అశోక్ రెడ్డి, భుజంగారెడ్డి,వార్డు సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >
Image 1

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:14:43

Readmore >
Image 1

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:08:30

Readmore >
Image 1

నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో అశ్వాపురంలో విస్తృత తనిఖీలు

Posted On 2026-07-29 16:07:12

Readmore >
Image 1

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

Posted On 2026-07-29 08:54:06

Readmore >
Image 1

చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ

Posted On 2026-07-29 08:52:51

Readmore >