| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

డైలీ భారత్, కామారెడ్డి : ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్ మంతెన సామిల్ మాదిగ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎమ్మార్పీస్ కమిటీలు నిర్వహించాలని కమిటీ ప్రతినిధులకు తెలియజేశారు కమిటీ ప్రతినిధులుగా బట్ట వెంకట్ రాములు కొత్తల యాదగిరి సత్తి గారి లక్ష్మి బానపురం లావణ్య అంచనూర్ లక్ష్మణ్ మాజీ సర్పంచ్ 6 కామారెడ్డి అరుణ్ కమిటీ సభ్యులకు నియమిస్తూ మాదిగలను బలోపేతం చేయాలని మాదిగలను సాగరవంగా తలెత్తుకుని తిరిగేలా మీరు పని చేయాలని అదేవిధంగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని పని చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంతిని సామెల్ మాదిగ బట్ట వెంకట రాములు మాదిగ కత్తి పద్మారావు మాదిగ గంగారం మాదిగ లక్ష్మీ మాదిగ లావణ్య రాజనర్సయ్య శైలేష్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు

Previous చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Next నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో అశ్వాపురంలో విస్తృత తనిఖీలు
ADVERTISEMENT