Posted on 2026-07-29 16:14:43
వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
వరద ప్రవాహాలు, చెరువులు, వాగులు, కుంటలకు దూరంగా ఉండండి
డైలీ భారత్, వైరా: రాష్ట్రంలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానుఅత్యవసర పరిస్థితులు తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు. చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, వరద ప్రవాహ ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దు.
రైతు సోదరులు పొలాల వద్ద విద్యుత్ తీగలు, నీటి ప్రవాహాలు మరియు ప్రమాదకర ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగె విద్యార్థులు కూడా వర్షాల సమయంలో బయట సంచరించకుండా తల్లిదండ్రుల సూచనలు పాటించాలి.ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం జరిగినట్లయితే వెంటనే మండల అధికారులకు జిల్లా అధికారులకు సమాచారం అందించండి. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాల కోసం ఉన్నతాధికారులకు సమాచారం అందించండి అని ఆయన అన్నారు
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >
మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Posted On 2026-07-29 08:51:28
Readmore >