| Daily భారత్
Logo




హైదరాబాద్ లో ఈనెల 23న జరిగే మాలల రణభేరిని జయప్రదం చేయండి

News

Posted on 2025-11-22 11:02:30

Share: Share


హైదరాబాద్ లో ఈనెల 23న జరిగే మాలల రణభేరిని జయప్రదం చేయండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతమైన ప్రచారం!

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు గడ్డం వివేక్, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు సారధ్యంలో ఈనెల 23న( ఆదివారం) హైదరాబాదులో నిర్వహించబడే  "మాలల రణభేరి"ని మాలలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి  , కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్  మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కొప్పరి నవతన్ నేతృత్వంలో గత వారం రోజులుగా విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించారు. మాలల రణభేరి కరపత్రాలను అందరికీ అందించి ఆహ్వానించారు


ఈ సుదీర్ఘ కార్యక్రమంలో వీరితోపాటు మాల మహానాడు రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పీక కృష్ణ, చింతలచెరువు గిరీశం, వరప్రసాద్, డాక్టర్ తమ్మళ్ళ రవికుమార్, గిడ్ల పురుషోత్తం , జనార్ధన్ మరియు మాల మహానాడు రాష్ట్ర మహిళా నాయకురాళ్లు శ్రీమతి బడికల పుష్పలత, శ్రీమతి జోగు రమాదేవి ,శ్రీమతి కిరీష రత్న కుమారి, శ్రీమతి కుంచె లావణ్య, శ్రీమతి రెంటపల్లి మాధవీలత తదితరులు విస్తృతంగా పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >