| Daily భారత్
Logo




కామారెడ్డి పట్టణంలో భారీ చోరీ

News

Posted on 2025-11-04 07:07:42

Share: Share


కామారెడ్డి పట్టణంలో భారీ చోరీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి సిద్ధి వినాయక నగర్ కాలనీలో బెంజారం చంద్రమోహన్కు చెందిన తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుడు హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చే సరికి మంగళవారం ఇంట్లో అంతా చెల్లాచెదురుగా ఉన్నాయి. 6.5 తులాల బంగారం, 1.75 కిలోల వెండి, లక్షన్నర నగదు దొంగిలించినట్లు బాధితుతుడు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై  భువనేశ్వర్ క్లూస్ టీం, సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >
Image 1

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

Posted On 2026-07-25 15:35:16

Readmore >
Image 1

సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

Posted On 2026-07-25 11:36:32

Readmore >
Image 1

బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Posted On 2026-07-25 11:13:48

Readmore >