| Daily భారత్
Logo




కొత్తగూడెం నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

News

Posted on 2025-11-03 17:57:55

Share: Share


కొత్తగూడెం నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం నియోజకవర్గం లో ఆదివారం రాత్రి జరిగిన పలు వివాహ వేడుకల్లో *రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.కొత్తగూడెంలో ప్రముఖ వ్యాపారస్తులు పల్లపోతు శ్రీనివాస్(వాసు)కుమార్తె వివాహ వేడుకల్లో కొత్వాల పాల్గొని వధూవరులను  ఆశీర్వదించారు ఆంధ్రజ్యోతి విలేఖరి వెంకటేశ్వర హిల్స్ నివాసి పోటు పుల్లారావు,దుర్గాదేవి దంపతులపుత్రికజోష్ణ,వంశీకృష్ణల వివాహం సందర్భంగా కొత్వాలపాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.పాత పాల్వంచసోములపల్లి నాగేంద్రం,పార్వతీల కుమార్తె మానస,సతీష్ కుమార్ ల వివాహ వేడుకల్లో కొత్వాలపాల్గొని వధూవరులను ఆశీర్వదించారుపాల్వంచ పట్టణంలోని రాహుల్ గాంధీ నగర్ నివాసి మద్దినేని రమణారావు(లేటు) కుమారుని వివాహ వేడుకల్లో కొత్వాల పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఆళ్ల మురళి,ఊకంటి గోపాలరావు, చీకటి కార్తీక్,కాపర్తి వెంకటాచారి, దారా చిరంజీవి,మాలోత్ కోటి నాయక్,సందు ప్రభాకర్, సాంబయ్య,లక్ష్మణ్,జయరాజు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >
Image 1

ఘనంగా సామాజిక సమరసత దివాస్

Posted On 2025-12-06 15:48:27

Readmore >
Image 1

అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన

Posted On 2025-12-06 15:47:25

Readmore >
Image 1

చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

Posted On 2025-12-06 15:34:05

Readmore >