" /> ." /> ." />
| Daily భారత్
Logo




భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత

News

Posted on 2025-11-03 02:15:47

Share: Share


భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత

డైలీ భారత్, శ్రీహరికోట:భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత నమోదైంది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచే విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ నిప్పులు చీముత్తు నింగిలోకి దూసుకెళ్లింది. 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ప్రయోగించనున్నారు. 43.5 మీటర్ల పొడవు "బాహుబలి" అని పిలిచే ఈ రాకెట్ ని పూర్తిగా అసెంబుల్ చేసి ఉపగ్రహంతో పాటు శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్‌కు తరలించారు.

Image 1

అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-26 07:26:29

Readmore >
Image 1

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

Posted On 2026-07-26 05:15:34

Readmore >
Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >
Image 1

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

Posted On 2026-07-25 15:35:16

Readmore >