| Daily భారత్
Logo




నీలకంటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు

News

Posted on 2025-10-30 14:42:32

Share: Share


నీలకంటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన 400 ఏళ్ల చరిత్ర కలిగిన  శ్రీ నీలకంఠేశ్వరాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి దంపతులు  ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ శ్రీరాం రవీందర్ తెలిపారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, హారతి, మొదలగు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్ దంపతులను శేషవస్త్రముతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సిరిగిరి తిరుపతి, తదితరులు ఉన్నారు.

Image 1

ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్‌ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

Posted On 2026-05-27 16:58:02

Readmore >
Image 1

ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-27 16:43:06

Readmore >
Image 1

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-05-27 16:39:20

Readmore >
Image 1

కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-27 16:35:33

Readmore >
Image 1

వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...

Posted On 2026-05-27 16:31:01

Readmore >
Image 1

వేం నరేందర్ రెడ్డితో భద్రాచలం కాంగ్రెస్ నాయకుల భేటీ....

Posted On 2026-05-27 13:54:00

Readmore >
Image 1

సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయాలి : మంద బాబు

Posted On 2026-05-27 13:53:04

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌

Posted On 2026-05-27 09:32:36

Readmore >
Image 1

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-26 10:43:36

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-26 08:13:24

Readmore >