Posted on 2025-10-26 07:06:49
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ లో ప్రేమలో విఫలమైందని ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణం చెందినట్లు నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..జిల్లా కేంద్రం డిచ్పల్లి మండలం గొల్లపల్లికి చెందిన ఆకాష్ జిల్లా కేంద్రంలోని ఓ మాల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తూ వినాయక్ నగర్లో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న యువతితో ప్రేమాయణం కొనసాగించాడు. ప్రేమ విషయం వారి ఇంట్లో తెలిసి గొడవలు జరగాయి. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >