| Daily భారత్
Logo




సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-10-25 17:14:12

Share: Share


సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజాంబాద్ నగరంలో 9వ డివిజ న్ సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి దీనిలో పాల్గొన్నముఖ్య అతిథిగా ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ ఆలయం శనివారం వరకు రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా  ప్రతి సంవత్సరం కూడా అర్చన అభిషేకాలతో ప్రత్యేక పూజలు జరుపుకుంటారని, కాలనీవాసులు కూడా చాలా భక్తిశ్రద్ధలతో  పూజలో పాల్గొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు జింజోట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >