| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లోక్ సభ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఏఐసీసీ తెలంగాణ ఎన్నికలు కమిటీనీ ప్రకటించింది.

25 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా వ్యవహరి స్తారు.డిప్యూటీ సీఎం భట్టి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సిం హారెడ్డి, జానారెడ్డి, వీహెచ్, చల్లా వంశీచంద్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో పాటు.

మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, రేణుక చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ప్రేమ్ సాగర్ రావు, పొదెం వీరయ్య, సునీత రావులకు ఈ కమి టీలో చోటు కల్పించారు

వీరితో పాటు కమిటీలో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా కమిటీలో చోటు కల్పించింది.

Previous వినూత్న పద్ధతిలో ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న సిరిసిల్ల 10 వ వార్డు కౌన్సిలర్
Next అప్పుల బాధతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ADVERTISEMENT