Posted on 2025-10-24 16:09:16
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసుకుని తమ సంస్థ యెక్క 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. నవంబర్ 4వ తేదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్ తెలిపారు ఆనాడు సేవా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి జయదేవ్ వ్యాస్, ఉపాధ్యక్షులు సుజాత సుర్యరాజ్, ఈ.సి మెంబెర్స్ సుజాత రెడ్డి, చందా జగన్ మోహన్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >