డైలీ భారత్, ఆలేరు:ప్రకృతిని పరిరక్షిస్తేనే మానవ ప్రగతి కావున ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా రద్దుచేస్తూ పుడమి తల్లి పచ్చదనాన్ని కాపాడుతూ చక్కని ఆకృతుకై శ్రమిద్దాం అని మంజుల పత్తిపాటి పిలుపునిచ్చారు
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ...
అత్యద్భుత సుందర సుమనోహరదృశ్య కావ్యానికి దయచేసి బరువనుకోక ప్రతి ఒక్కరూ బాధ్యతగ మొక్కలు నాటుదాం అని అన్నారు.
నిదర్శనం ప్రకృతి కాని మన స్వార్ధ పూరిత విధానాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అడవులన్నీ హరించకపోయి వెంచర్లయి అయిపొయినాయి అని అన్నారు.
అడవులు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో జంతువులకు ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయి. పంటలు అన్ని నష్టం చేస్తున్నాయి అని అన్నారు.