| Daily భారత్
Logo




ఫిట్స్ వచ్చి పడిపోయిన వ్యక్తిని ఆదుకొని సహాయం అందించిన ట్రాఫిక్ సిబ్బంది

News

Posted on 2025-10-24 14:44:44

Share: Share


ఫిట్స్ వచ్చి పడిపోయిన వ్యక్తిని ఆదుకొని సహాయం అందించిన ట్రాఫిక్ సిబ్బంది

సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని బోధన్ బస్టాండ్ దగ్గరలో అరటిపండ్ల బండి పెట్టుకొని వ్యాపారం నిర్వహిస్తున్న కరీము అనే వ్యక్తికి శుక్రవారం అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చిన అతనికి తక్షణమే ట్రాఫిక్ సిబ్బంది ఏ ఆర్ ఎస్ ఐ కోటేశ్వర్ రావ్ స్పందించి అతనికి ప్రథమ చికిత్స చేసి వాళ్ల సోదరుడిని పిలిపించి ఇంటికి పంపించారు. పోలీసుల ట్రాఫిక్ పోలీసుల తరఫున పేద కుటుంబానికి రూ 500/- రూపాయల నగదు అందించారు ఈ సందర్బంగా సదరు వ్యక్తి ని ఆదుకొని సహాయం చేసిన ట్రాఫిక్ సిబ్బంది ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >