Posted on 2025-10-24 14:04:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో శుక్రవారం వర్షం ఒక్కసారిగా కురిసింది. ఉదయం నుంచి ఎండగానే ఉండగా మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి, ఆకాశం మేఘావృతం అయ్యింది. మండలంలో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలో ఇలా వర్షం పడితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఇటీవల వరద ప్రభావంతో తీవ్రంగా నష్టం పైన వరి రైతులకు ఇప్పుడు వరి కోత దశలో ఉన్న సమయంలో వర్షం పడితే కోలుకోని దెబ్బ ఎదుర్కొంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ణదేవుడు ఇకనైనా శాంతించి కోతలు పూర్తయ్యే వరకు వర్షాలు పడకుండా చూడాలని రైతులు వరణదేవుని ప్రార్థిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >