| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిజామాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించిన డీఆర్ఎం

నిజామాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించిన డీఆర్ఎం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రైల్వేస్టేషన్ను శుక్రవారం హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ సందర్శించారు. అమృత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డివిజనల్ రైల్వే మేనేజర్ ఆదేశించారు.

Previous స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ అత్యాచారం తో మ‌హిళా డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య
Next జిల్లాలో వర్షం.. కోత దశలో ఉన్న సమయంలో వర్షాలు పడటంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు
ADVERTISEMENT