Posted on 2025-10-18 18:54:30
అధికార లాంఛనాల మధ్య హత్యకు గురైన కానిస్టేబుల్ అంత్యక్రియలు సిపి వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శుక్రవారం రాత్రి పాత రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురై మృతిచెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం తన స్వగృహం త్రీ టౌన్ పరిదిలోని న్యూ బ్యాంకు కాలనీ లో నివాళులు అర్పించారు. ఈ అంత్యక్రియలలో ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పీ.ఎస్., మల్టీ జోన్ 1, ఐజిపి నార్త్ తెలంగాణ, హైదరాబాద్, నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్. హాజరు అయి పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. అనంతరం ఐజిపి మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అడిషనల్ డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి, అదనపు డిసిపి ( ఎ. ఆర్ ) రామచంద్ర రావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సిటిసి, సిసిఎస్, ఏసీపీలు , నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు , భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >