| Daily భారత్
Logo




మామునూర్ ఎయిర్పోర్ట్ భూసేకరణ రివ్యూస్ సమీక్ష సమావేశం

News

Posted on 2025-10-17 20:55:19

Share: Share


మామునూర్ ఎయిర్పోర్ట్ భూసేకరణ రివ్యూస్ సమీక్ష సమావేశం

డైలీ భారత్ న్యూస్,వరంగల్  కలెక్టరేట్: జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారంమామునూర్ ఎయిర్పోర్ట్  ఏర్పాటుకు భూసేకరణపై జిల్లా

కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ల్యాండ్ అక్విజేషన్ రిటైర్డ్ ఓఎస్డి మనోహర్,అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ మేనేజర్ తులసి మహాలక్ష్మి గార్లతో లైన్ డిపార్ట్మెంట్ లతో రివ్యూస్ సమీక్ష సమావేశం నిర్వహించడమైనది. 

మామునూరు ఎయిర్పోర్టు ఏర్పాటు నిర్మాణానికి 220 ఎకరాల వ్యవసాయ  భూ సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని,  

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది వరంగల్ ప్రజల ఆకాంక్షాన్ని, హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న రెండో రాజధానిగా వరంగల్ ను పారిశ్రామికంగా అభివృద్ధి  చెందుటకు  మామునూర్ ఎయిర్పోర్ట్ భూసేకరణ పనుల పురోగతిపై  రివ్యూ చేయడమైనది.

ఈ సమీక్షలో మామునూర్ ఎయిర్పోర్ట్  నిర్మాణానికి నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువులు కుంటలు,  ఎలక్ట్రికల్ హై  పోల్స్, సెల్ టవర్స్ ఎత్తున  భవనాలు ,చెట్లును గుర్తించి సంబంధిత శాఖల అధికారులు  నివేదిలు అందించాలని జిల్లా కలెక్టర్  సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మరియు వరంగల్ ఆర్డీవో ఇన్చార్జ్ విజయలక్ష్మి,  ఖిలా వరంగల్ తాసిల్దార్ ఇక్బాల్, ఆర్డిఓ ఆఫీస్ డీఏవో ఫణి కుమార్ ఎస్. ఇ. ఇరిగేషన్ వరంగల్  హెచ్.వి రాంప్రసాద్,  మిషన్ భగీరథ డి జీవన్, ఎన్పీడీసీఎల్ ఏ డి ఈ చంద్రమౌళి, లీగల్ మెట్రాలజీ శ్రీనివాసరావు, డీఎఫ్ఓ సృజన సర్వేయర్ రజిత మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >