| Daily భారత్
Logo




శ్రీ వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో స్ఫూర్తిదాయక సందర్శన

News

Posted on 2025-10-12 21:43:25

Share: Share


శ్రీ వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో స్ఫూర్తిదాయక సందర్శన

డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు ఆదివారం నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్స్ పరిధిలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న శ్రీ వారాహి మాత ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ తరఫున ఆయనకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తి వాతావరణంలో వేడుక జరిగింది.

ఆయన పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ “శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నిర్మించడం అనేది ఎంతో పవిత్రమైన కార్యం. ఇది పూర్వజన్మ సుకృతం వల్లే సాధ్యమవుతుంది. నిజామాబాద్ కే ఇది ఆధ్యాత్మికంగా గొప్ప కేంద్రంగా నిలుస్తుందన్నారు.,” అని తెలిపారు.  అలాగే, ఆయన దేవాలయ నిర్వాహకులను అభినందించి, త్వరలో ఆలయం మహాకల్యాణోత్సవం ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ..“అమ్మవారి ఆలయం భక్తుల సంకల్పం, శ్రద్ధతో రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా మారుతుంది,” అని పేర్కొన్నారు.

Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >