| Daily భారత్
Logo




హైదరాబాదులో ఆదాని గ్రూప్ కంపెనీలు

News

Posted on 2024-01-04 04:48:50

Share: Share


హైదరాబాదులో ఆదాని గ్రూప్ కంపెనీలు

డైలీ భారత్, హైదరాబాద్:  ప్రఖ్యాతిగాంచిన అదానీ గ్రూపు కంపెనీలు తెలంగా ణ రాష్ట్రంలో విస్తరించడానికి మార్గం సుగమమైంది.

ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శా ఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, సీనియర్ అధికారులతో బుధవారం సచివాలయంలో భేటీ అయిన అదాని గ్రూప్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు, సిఇ ఓ కరణ్ అదానీ, అదానీ ఎయిరోస్పేస్ సిఇఓ ఆశీష్‌రాజ్‌వన్షీల ప్రతినిధి బృందంతో సుదీర్ఘ చర్చలు జరిగాయి.

తెలంగాణలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఎయిరో స్పే స్ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన పాలసీని, రాయితీలు, సబ్సిడీలు, వసతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నే తృత్వంలో అధికారులు అదానీ గ్రూపు ప్రతినిధులకు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కు అవసరమైన భూమి, విద్యుత్తు, నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్య వస్థ, క్లియరెన్స్‌ల కోసం అమలులో ఉన్న సింగిల్ విం డ్ వ్యవస్థల పనితీరును రాష్ట్ర అధికారులు అదానీ గ్రుపు ప్ర తినిధి బృందానికి వివరించారు.

దాంతో సంతృప్తి చెందిన కరణ్ అదానీ బృందం తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందుంటుం దని అన్నారు.

అంతేగాక రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటుగా డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనే సంక ల్పంతో వచ్చామని, కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సంభాషించిన తర్వాత అదానీ గ్రూపులో ఉన్న ప్రతి కంపెనీల బ్రాంచ్‌ లను తెలంగాణలో ఏర్పా టు చేయడానికి ఉత్సాహం గా ఉన్నామని కరణ్ అదానీ అన్నారని కొందరు అధికా రులు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో నెలకొల్పుతున్న కంపెనీల పురోగతితో పాటు కొత్త కంపెనీల ఏర్పాటుపై సుధీర్ఘంగా చర్చలు జరిగాయని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధ్దంగా ఉన్నామని కరణ్ అదానీ ఎంతో సంతోషంతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి హామీ ఇచ్చారని తెలిపారు.

Image 1

రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం

Posted On 2026-08-15 18:03:53

Readmore >
Image 1

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Posted On 2026-08-15 17:53:10

Readmore >
Image 1

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

Posted On 2026-08-15 17:50:48

Readmore >
Image 1

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

Posted On 2026-08-15 17:49:14

Readmore >
Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >