డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు వెంంకంపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చిచ్చుల సత్తవ్వ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,కొక్కుల నర్సయ్య,కోడూరి మల్లేశం, గోక లక్ష్మిరాజం, చిచ్చుల శ్రీనివాస్, జగిత్యాల దేవయ్య మరియు కుటుంబ సభ్యులు చిచ్చుల రాజు పాల్గొన్నారు.