Posted on 2025-10-11 19:39:38
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లో నగరంలోని గంగాస్థాన్ లో గల ఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు ఈ సీట్లు సాధించారని ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇంచార్జ్ శ్రీకాంత్ తెలిపారు. మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు శనివారం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎన్టీఏ నిర్వహించిన నీట్ పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. 2023-25 విద్యా సంవత్సరంలో ఎస్ఆర్ కాలేజీలో రెగ్యులర్ ఇంటర్ తో పాటు నీట్ కోచింగ్ తీసుకున్న వారిలో 11మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారని తెలిపారు. డీజీఎం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ కాలేజీలో జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయిన నీట్ లో మంచి కోచింగ్, సీనియర్ మోస్ట్ ఫాకల్టీ, వారాంతపు పరీక్షలు, డైలీ స్టడీ అవర్స్ లో డవుట్స్ క్లారిఫికేషన్ తో పాటు మంచి షెడ్యూల్ ఇవ్వడం వల్ల మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా నీట్ ర్యాంకు సాధించడం అనే ఎస్ఆర్ కాలేజీలో చాలా తేలిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపల్ హన్మంత రావు, ఇతర బ్రాంచెస్ ప్రిన్సిపల్స్, అగేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరసింహరెడ్డి, మురళి, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >