| Daily భారత్
Logo




జిల్లా వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ

News

Posted on 2025-10-11 18:23:32

Share: Share


జిల్లా వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా శనివారం  (34) టెండర్ల దరఖాస్తులు, మద్యం షాప్ ల దారాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి గాను మద్యం దుకాణాలకు  మొత్తం (149) దరఖాస్తులు రావడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను (53)దరఖాస్తులు వచ్చాయని, బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు  (23) దరఖాస్తులు, ఆర్మూర్ స్టేషన్  పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు (36) దరఖాస్తులు,

భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను  (22) దరఖాస్తులు, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం (11) వైన్ షాప్లకు గాను (15) దరఖాస్తులు వచ్చాయన్నారు.

అయితే శనివారం వరకు నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాప్ లకు  (149)దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.

Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >