Posted on 2025-10-04 13:18:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెర లేవడంతో లేదు ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల తలరాతను మార్చే నిర్ణయాధికారం మాత్రం మహిళల చేతుల్లోనే ఉందనే విషయం సందేహం లేదు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 3,96,778 మంది కాగా, మహిళలు 4,54,621కామారెడ్డి జిల్లాలో ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో 3,07,508 పురుషులఓటర్లు, 3,32,209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో మహిళల ఆశీస్సులు దక్కిన వారికే విజయం లభిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు
Posted On 2026-05-08 08:07:43
Readmore >
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >