| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొందుర్గు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కొందుర్గు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : కొందుర్గు మండలం హజ్రత్ సయ్యద్ మంజిల్ రహమతుల్లా దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని  ప్రత్యేక ప్రార్థనలు శుక్రవారం నిర్వహించారు  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  శంకర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నారు షాద్ నగర్ నియోజకవర్గ  కొందుర్గు మండల ప్రజలు రైతులు సుఖంగా జీవించాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం, పురుషోత్తం రెడ్డి,మాజీ సర్పంచ్ జహంగీర్, మొహమ్మద్ ఇసాక్, షాహి,యూసుఫ్ ,ఇస్మాయిల్, మెహరాజ్ ,మతిన్ ,హర్షద్, యూనివర్స్  ఐదర్ గోరి, లయిక్ హలీం తదితరులు పాల్గొన్నారు..

Previous అలయ్ బలయ్ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
Next దసరా పండగ అనంతరం 65 ఏళ్లుగా కొనసాగుతున్న బతుకమ్మ పండుగ ఆనవాయితీ..
ADVERTISEMENT