| Daily భారత్
Logo




తొక్కిసలాట ఘటన.. నటుడు విజయ్‌పై కేసు నమోదు

News

Posted on 2025-09-28 08:09:52

Share: Share


తొక్కిసలాట ఘటన.. నటుడు విజయ్‌పై కేసు నమోదు

డైలీ భారత్, తమిళ్ నాడు: తమిళనాడులోని కరూర్‌లో తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి చేరింది. ఈ నేపథ్యంలో TVK అధినేత, నటుడు విజయ్‌కి బిగ్ షాక్ తగలింది. తమిళనాడు పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు 10 వేల మందికి మాత్రమే అనుమతి ఇస్తే దాదాపు లక్షమంది పైగా ప్రజలు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే బాధితులను సీఎం స్టాలిన్ ఆదివారం పరామర్శించరు.

Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >