Posted on 2025-09-27 22:14:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన చింత అభినయ్ (15) విద్యుత్ షాక్ తో శనివారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అభినయ్ 10వ తరగతి చదువుతుండగా దసరా సెలవుల్లో ఇంటికి వచ్చాడు. శనివారం తన తండ్రి ప్రవీణ్ రెడ్డితో కలిసి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్ళాడు. అక్కడ మోటార్ స్టార్టర్ వద్ద లైన్ వైర్లు తగిలి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >