| Daily భారత్
Logo




కోణార్క్ హాస్పిటల్ లో బతుకమ్మ వేడుకలు

News

Posted on 2025-09-27 21:15:10

Share: Share


కోణార్క్ హాస్పిటల్ లో బతుకమ్మ వేడుకలు

డైలీ భారత్, సిరిసిల్ల: కోణార్క్ హాస్పిటల్ ఆవరణలో బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. బతుకమ్మ ఆటలతో ఆసుపత్రి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. విధుల్లో అంకితభావంతో పనిచేయడంతో పాటు ఆటవిడుపుగా అందరూ కలిసి బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను కోణార్క్ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించుకోవడం పట్ల మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ S.నవత, గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ, జనరల్ ఫిజిషియన్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >