Posted on 2025-09-26 16:17:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ కోట మైసమ్మ తల్లి దేవస్థానంలో పూజా కార్యక్రమాల లో పాల్గొని అనంతరం జూలూరుపాడు మండలం మాజీ మున్నూరు కాపు మండల అధ్యక్షులు మరియు జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్ ఇటీవల గుండెపోటుతో మరణించినారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు ఎల్లవేళలా మీకుటుంబానికిఅండదండలుగా ఉంటానని హామీ ఇచ్చారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడిజిల్లాల మున్నూరు కాపు నాయకులు శెట్టి రంగారావు, పాపిశెట్టి మనోహర్, రాష్ట్ర నాయకులు కానిశెట్టి నరసయ్య, జూలూరుపాడు మండలాధ్యక్షులు రామిశెట్టి రాంబాబు, ఏన్కూర్ మండలాధ్యక్షులు, కొవ్వూరి నాగేశ్వరరావు, మున్నూరు కాపు మండల నాయకులు పి వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్నూరు కాపు నాయకులు వల్లాల ప్రసాద్, జూలూరుపాడు మండల మున్నూరు కాపు యూత్ రామిశెట్టి నరేందర్, ఊడల దినేష్, యాసం నాగరాజు, గుమ్మడి మహేష్, గుమ్మడి సురేష్, పాపిని వెంకయ్య, రోకటిరమేష్, అప్పికట్ల ప్రసాద్, పోతిని బాబు, ఊడల పెద్దశేషగిరి, అప్పికట్ల కమలాకర్, గుమ్మడి వెంకటేశ్వర్లు, మదిశెట్టి ప్రకాష్, చల్లపల్లి శ్రీనివాసరావు, పువ్వాళ వెంకటేశ్వర్లు, చౌడం సాయి, చౌడం నరేందర్, యాస రామారావు, పాపిని గోపాలరావు, తోట రామారావు, రామిశెట్టి నాగేశ్వరరావు, పురేటి రాధాకృష్ణ, పాలెపుగోపి, పాలెపు రామారావు,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Posted On 2026-07-28 08:06:38
Readmore >
అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు
Posted On 2026-07-28 08:04:20
Readmore >
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >