Posted on 2026-07-27 15:43:01
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణలోని తొలి ఏకైక డైరీ టెక్నాలజీ కళాశాలను సోమవారం రోజున సందర్శించిన వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్, ఆయనతోపాటు రిజిస్టర్ డాక్టర్ శరత్ చంద్ర కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కళాశాలలోని అన్ని విభాగాల ను తనిఖీలు చేశారు కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు కళాశాలకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తామని వారు తెలియజేశారు. కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థి విద్యార్థులకు నాణ్యతతో కూడిన నూతన విద్యా విధానాన్ని అనుగుణంగా విద్యా మరియు పరిశోధన ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్ పశువైద్య కళాశాల రిజిస్టర్ డాక్టర్ శరత్ చంద్ర డీన్ డాక్టర్ ఉదయ్ కుమార్ విద్యార్థి విభాగ మధిపతి డాక్టర్ సతీష్ కుమార్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సురేష్ రాథోడ్, ఉమాపతి ఇతర అధ్యాపకులు కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >