Posted on 2025-09-23 11:50:20
డైలీ భారత్, హెల్త్ న్యూస్: వేపనీళ్లు మొటిమలు నల్లటి మచ్చలను నివారిస్తుంది. అర లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారేవరకూ మరిగించాలి. చల్లారాక వడకట్టి ఒక సీసాలో తీసుకునే ఫ్రిజ్లో పెట్టాలి. ప్రతిరోజు ఈ నీటిలో దూది ముంచి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మొటిమల,నల్లటి మచ్చలు తగ్గిపోవడం జరుగుతుంది.
2.పొడిచర్మం ఉన్నవారికి వేపపొడి ఉపయోగపడుతుంది
వేపపొడిలో కాసిన్ని నీళ్లు కొద్దిగా ద్రాక్ష గింజల నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే చర్మం తాజాదనంతో మెరుస్తుంది.
3.వేప నూనెను ముఖానికి రాసుకుని మర్దన చేసుకుంటే వయసురీత్యా ముడతలు రాకుండా చేస్తుంది.
4.వేపకులను నీటిలో వేసి బాగా మరిగించి. కుంకుడు కాయలతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >