Posted on 2025-09-20 17:37:58
పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కి వినతి పత్రం అందించిన గౌడ గీత కార్మికులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ కు చెందిన గౌడ గీత కార్మికులపై కాలంలో ఆ గ్రామ వీడీసీ సభ్యులు కిరాతకంగా గౌడ కులస్తులకు చెందిన వారిని చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ గ్రామ వీడీసీ సభ్యులు అవలంబిస్తున్న దౌర్జన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం నాయకులు వెంకటరాములు, నర్సింహులు గౌడ్ కోరారు. శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వారు వినతిపత్రం అందజేశారు. బీసీ, దళిత వర్గాలపై జరుగుతున్న ఆగడాలపై వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పెంటాగౌడ్, కిషన్ గౌడ్, శివలింగం పాల్గొన్నారు.
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >