Posted on 2023-12-29 06:58:22
డైలీ భారత్, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా లోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శ నకు మంత్రుల బృందం శుక్రవారం రానుంది. ఇక్కడే బ్యారేజీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మేడిగడ్డకు రానున్నారు.
ఉదయం 11.30 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోగానే ఈఎన్‌సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అలాగే మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారే జీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు.
నీటిపారుదల శాఖ అధికా రులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ,అన్నా రం, సుందిళ్ల బ్యారేజీ నిర్మా ణ సంస్థల ఇంజనీర్లు,ప్రతి నిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల వరకు మంత్రుల బృందం బ్యారేజీని సంద ర్శించనుంది. మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు మీడియా ప్రతినిధులతో లంచ్ అనంతరం..
3గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు మేడి గడ్డ నుంచి అన్నారం చేరు కుని బ్యారేజీని పరిశీ లిస్తా రు. సాయంత్రం 4.30 గంట లకు అన్నారం నుంచి తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబా ద్‌లోని బేగంపేట విమానా శ్రయానికి చేరుకుం టారు.
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >