Posted on 2025-09-19 05:46:39
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాలలో సుమారు 30 మందికి పైగా మనుషులపై వీధి కుక్కల దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గణేష్ నగర్, మార్కండేయ నగర్, నెహ్రూ నగర్ ,కొత్త బస్టాండ్ ప్రాంతాలలో వీధి కుక్కలు చిన్న,పెద్ద అనే తేడా లేకుండా వీధిలో ఉన్న వారందరినీ కరిచి తీవ్ర గాయాలకు గురిచేశాయి. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఒకేసారి వీధి కుక్కలు ఇలా దాడి చేయడంతో ఒక్కసారిగా పట్టణ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన వారందరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >