Posted on 2025-09-19 08:36:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని రూరల్ పోలీస్ స్టేషన్ నూతన కార్యాలయం ఆవరణలో మొక్కలు అపరిశుభ్ర వాతావరణం ఉండటాన్ని డైలీ భారత్ గురువారం వార్త కథనానికి స్పందించిన రూరల్ పోలీసులు సౌత్ సీఐ సురేష్ బాబు స్పందించారు. శుక్రవారం నూతన రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చెట్ల పొదలతో ఉండటంతో రూరల్ పోలీసులు కార్మికులను పిలిపించి నూతనంగా నిర్మాణమైన రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చెట్ల పొదలను అలాగే లోపల ఉన్న అపరిశుభ్ర వాతావరణం పూర్తిగా తొలగింప చేశారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >