| Daily భారత్
Logo




తమ కళాశాల ముందు బస్సులు ఆపండి..

News

Posted on 2025-09-19 10:35:19

Share: Share


తమ కళాశాల ముందు బస్సులు ఆపండి..

డైట్ కళాశాల మహిళా విద్యార్థుల ఆందోళన, ధర్నా

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్తమ కళాశాల ముందు ఆర్టీసీ బస్సులు(రిక్వెస్ట్ స్టాప్) నిలపాలని డిమాండ్ చేస్తూ డైట్ విద్యార్థులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తాము సుదూర ప్రాంతాల నుంచి కళాశాలకు వస్తామని, అయితే ఎక్స్ప్రెస్ బస్సులు కళాశాల ముందు ఆపడం లేదన్నారు. అలాగే కొన్ని పల్లె వెలుగు బస్సులు కూడా నిలపడం లేదని వాపోయారు. దీంతో సుమారు కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు నడిచి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.


Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >